మా కంపెనీలో 40మంది మృతి(40 members Dead) చెందారు. 33 మంది(33 Injured) గాయపడ్డారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం(one crore compensation) ఇవ్వనున్నాం.
రియాక్టర్ పేలిందని వస్తున్న వార్తలు కరెక్ట్ కాదు. విచారణ తర్వాత పూర్తి వివరాలు అందిస్తాం. 90రోజుల వరకు ఆపరేషన్స్ ఆపేస్తున్నాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి లేఖ రాసిన సిగాచి యాజమాన్యం.
Read Also: Universities Budget 2025: వర్సిటీలు కేటాయించిన బడ్జెట్ల పై పలు ప్రశ్నలను సంధించిన విద్యాశాఖ