हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

AMCA Jet Model: ఐదోతరం యుద్ధ విమానం తయారీకి రక్షణ శాఖ అనుమతి

Vanipushpa
AMCA Jet Model: ఐదోతరం యుద్ధ విమానం తయారీకి రక్షణ శాఖ అనుమతి

శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత వాయుసేన(Indian Airforce)ను ఆధునికీకరించే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా దేశీయంగా అధునాతన ఐదో తరం యుద్ధ విమానం అభివృద్ధికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్(Defence Minister Rajnathsingh) పచ్చజెండా ఊపారు. స్టెల్త్ టెక్నాలజీతో శత్రుదేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం ఈ ఫైటర్‌జెట్‌(fighter jet) కలిగి ఉంటుంది.

AMCA Jet Model: ఐదోతరం యుద్ధ విమానం తయారీకి రక్షణ శాఖ అనుమతి
AMCA Jet Model: ఐదోతరం యుద్ధ విమానం తయారీకి రక్షణ శాఖ అనుమతి

ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు నమూనాకు రాజ్​నాథ్ ఆమోదం
భారత వాయుసేన కోసం అభివృద్ధి చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు నమూనాకు రాజ్​నాథ్ ఆమోదం ​ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత వాయుసేన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం సహా దేశీయ రక్షణ పరిశ్రమను దృఢంగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చేపట్టనుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా ఎగ్జిక్యూషన్ మోడల్ రూపొందించారు. బిడ్‌లు స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్‌గా లేదా కన్సోర్షియంగా వేసే అవకాశముంటుంది.

వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా నిలవనుంది. అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఐదో తరానికి చెందిన యుద్ధ విమానం. ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా వేశారు. ఈ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీతో శత్రుదేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. భారత వాయుసేన దీర్ఘకాల అవసరాల్లో భాగంగా ఈ AMCA ప్రాజెక్టును చేపట్టారు.
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎలక్ట్రానిక్‌ పైలట్
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నమూనాను తొలిసారిగా ‘ఏరో ఇండియా-2025’ కార్యక్రమంలో భారత్‌ ప్రపంచానికి చూపించింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎలక్ట్రానిక్‌ పైలట్, నెట్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగాన్ని మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ దీని డిజైన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన వేమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఫ్యాబ్రికేషన్‌ పనులు చేసింది. విదేశీ స్టెల్త్ ఫైటర్లకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిష్కారం. రక్షణ రంగ ఆత్మనిర్భరతను బలోపేతం చేయడం, తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం కలిగిన యుద్ధ వాహనాన్ని అభివృద్ధి చేయడం,భారత్ రక్షణ పరిశ్రమను దృఢంగా నిలబెట్టడం, విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక యుద్ధ విమానం అభివృద్ధి.

Read Also: US Visa: క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు: ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాహుల్ Vs అమిత్ షా

రాహుల్ Vs అమిత్ షా

PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…

PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…

ప్రైవేట్ విమానం క్రాష్ ల్యాండింగ్

ప్రైవేట్ విమానం క్రాష్ ల్యాండింగ్

ఓటర్ల జాబితా సవరణపై దుమారం: SIR ప్రక్రియ సాధారణమేనన్న కిషన్ రెడ్డి

ఓటర్ల జాబితా సవరణపై దుమారం: SIR ప్రక్రియ సాధారణమేనన్న కిషన్ రెడ్డి

లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

‘ఓట్ చోరీ’పై రగడ.. లోక్ సభ రేపటికి వాయిదా

‘ఓట్ చోరీ’పై రగడ.. లోక్ సభ రేపటికి వాయిదా

విమాన ప్రయాణాల రద్దుతో ఢిల్లీ వణికింది: ₹1000 కోట్ల వ్యాపార నష్టం

విమాన ప్రయాణాల రద్దుతో ఢిల్లీ వణికింది: ₹1000 కోట్ల వ్యాపార నష్టం

రాయ్‌పూర్‌లో సంచలనం: పోలీసు అధికారిపై మోసం, బెదిరింపుల కేసు

రాయ్‌పూర్‌లో సంచలనం: పోలీసు అధికారిపై మోసం, బెదిరింపుల కేసు

బెల్లీ డాన్సర్ క్రిస్టినా‌పై దర్యాప్తు వేగం
0:49

బెల్లీ డాన్సర్ క్రిస్టినా‌పై దర్యాప్తు వేగం

ఇండిగో సంక్షోభ సమయంలో టికెట్ ధరలు రూ.40 వేలా?

ఇండిగో సంక్షోభ సమయంలో టికెట్ ధరలు రూ.40 వేలా?

ప్రాణం తీసిన యూట్యూబ్ ఆపరేషన్..

ప్రాణం తీసిన యూట్యూబ్ ఆపరేషన్..

లోక్‌సభలో నన్ను బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్

లోక్‌సభలో నన్ను బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్

📢 For Advertisement Booking: 98481 12870