हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు

Anusha
Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు

ఏపీప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.బుధవారం నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారితో పాటు, ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్నవారికి కూడా జూన్‌లో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు పొందవచ్చు. వచ్చే సోమవారం నుండి వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా బియ్యం కార్డులు ఇవ్వనుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బియ్యం కార్డు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఒక్కటి మాత్రమే కాదు మరికొన్ని సేవల్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయాల్లో రైస్ కార్డులకు సంబంధించి ఏడు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ‘కొత్త బియ్యం కార్డు, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, కార్డును విభజించడం, ఉన్న సభ్యుల పేర్లను తొలగించడం, కార్డును తిరిగి ఇవ్వడం, చిరునామా మార్పులు చేసుకోవడం, ఆధార్ కార్డు వివరాల్లో తప్పులను సరిదిద్దడం’ వంటి సేవలను సచివాలయాల్లో పొందవచ్చు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అర్హత ఉండి రైస్ కార్డు లేని పేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అవకాశం

కొత్త రైస్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అనంతరం వాటిని పరిశీలించిన తర్వాత అర్హులకు కార్డులు ఇస్తారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తప్పుడు చిరునామాలు, పేర్లలో తప్పులు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్పులు చేసుకునే అవకాశం రావడంతో ఊరట దక్కింది. పాత రేషన్ కార్డుల లబ్ధిదారులకు జూన్‌లో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు
Andhra Pradesh: New Ration Card

దరఖాస్తుల వివరాలు

కొత్త రేషన్‌కార్డు,కొత్త సభ్యుల చేర్పు,కుటుంబ సభ్యుల విభజన,చనిపోయిన వారి పేర్ల తొలగింపు,అడ్రస్ మార్పు,బియ్యం కార్డును సరెండర్ చేయడం (వదులుకోవడం).ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బియ్యం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్‌ కోడ్‌(QR Code) ఉన్న స్మార్ట్‌కార్డుల్ని జారీ చేయనుంది. గత ప్రభుత్వంలో మాదిరిగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫొటోలేవీ ఉండవు. కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి.. అడ్రస్ మార్చుకోవచ్చు.కార్డుపై కుటుంబ యజమాని పేరు, ఫొటో,కుటుంబ సభ్యుల సంఖ్య,
కార్డులో పెద్దగా బియ్యం కార్డు నంబరు,రేషన్ షాపు ఐడీ, అడ్రస్, క్యూఆర్‌ కోడ్‌,కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు,వారు పుట్టిన తేదీ, వయసు(Age), బంధుత్వం,(పర్మినెండ్ అడ్రస్) శాశ్వత చిరునామా,తహసీల్దారు కార్యాలయం (మండలం),1967 టోల్‌ఫ్రీ నంబరు.

Read Also: Rain: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

గుడిపాలో రౌడీషీటర్ అలెక్స్ అరెస్ట్

గుడిపాలో రౌడీషీటర్ అలెక్స్ అరెస్ట్

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం

ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

📢 For Advertisement Booking: 98481 12870