జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు

Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ రఘు కుమార్
జగిత్యాల బ్యూరో ప్రభాత వార్త:
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోరుట్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ సిపిఎస్ సంబంధించిన డబ్బులు తమ అకౌంట్లో జమకావాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటుగా పనిచేస్తున్న అరిగే రఘు కుమార్ సంప్రదించాడు. దీనికిగాను ఏడు వేల రూపాయలు లంచం కావాలని అడగడంతో ఇస్తానని పవన్ కుమార్ ఒప్పుకున్నాడు.

Advertisements
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు

దీంతో సిపిఎస్ సంబంధించిన డబ్బులు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు పవన్ కుమార్ అకౌంట్లో జమైనవి. 7000 రూపాయలు లంచం ఇస్తామన్న డబ్బులు ఇవ్వాలని అకౌంటెంట్ రఘు కుమార్ కానిస్టేబుల్ పవన్ కుమార్ కు అనేకసార్లు ఫోన్ చేయగా శుక్రవారం కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి బందోబస్తుకు వెళుతున్నానని ట్రెజరీ అప్ కి వచ్చి నీకు ఇస్తానని తెలిపి 7వేల రూపాయలు రఘుకుమారుకు ఇస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వర్యంలో వల పన్ని పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

READ ALSO: BRS Public Meeting: సభ అనుమతులపై హైకోర్టుకు బిఆర్ఎస్

Related Posts
By-elections : సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
Supreme Court angered by CM Revanth comments

By-elections : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలు మారినా Read more

Vishnupriya: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు విష్ణుప్రియ

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వొకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్ కు Read more

శివయ్య మొక్కు కోసం భారీగా తరలివచ్చిన భక్తులు
శివయ్య మొక్కు కోసం భారీగా తరలివచ్చిన భక్తులు

మహా శివరాత్రి వేడుకలు: శైవ క్షేత్రాలలో విశేష భక్తిపూర్వక సందడులు మహా శివరాత్రి ఆధ్యాత్మికంగా శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగగా మరపురాని గొప్పతనం కలిగి ఉంటుంది. ఈ Read more

సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన మరో హీరో
actor baladitya

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరోసారి టాలీవుడ్ వర్గాల్లో ఓ కార్యక్రమంలో మర్చిపోయారు. ఈ ఘటన HICCలో జరిగిన తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో చోటుచేసుకుంది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×