saif ali khan

సెలబ్రిటీలపై పెరుగుతున్న దాడులు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతం అంటే.. అక్కడ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల నివాసాలు అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ నిఘా, బందోబస్తు కూడా పటిష్ఠంగానే ఉంటుంది. కానీ బాంద్రాలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. సెలబ్రిటీలకు తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని అతి దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయడం.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు, బెదిరింపులు.. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడి ఆయనపై తీవ్రంగా దాడి చేయడంతో ఇప్పుడు బాంద్రా పేరు మారుమోగిపోతోంది.

Advertisements
saif ali khan

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన తర్వాత.. ముంబైలో భద్రతపై ప్రియాంక చతుర్వేది పలు ప్రశ్నలు లేవనెత్తారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరగడం.. ముంబై పోలీసులపై, రాష్ట్ర హోంమంత్రిపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆమె పేర్కొన్నారు. పెద్ద పెద్ద వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు చేస్తూ.. ముంబై నగరాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరగడాన్ని ఈ ఘటన చూపిస్తుందని తెలిపారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య తర్వాత.. ఇప్పటికీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోందని మండిపడ్డారు. హై ప్రొఫైల్ ప్రాంతం అయిన బాంద్రాలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక నగరంలోని మిగిలిన ప్రాంతాలు, సాధారణ ప్రజలకు రక్షణ ఏది అంటూ దేవేంద్ర ఫఢ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.

Related Posts
JD Vance: భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్ల‌లు
భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్ల‌లు

జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు, ఈ రోజు తన కుటుంబంతో కలిసి భారత పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఏరియాలో వారి విమానం ల్యాండ్ Read more

Naa Anvesh: లేడీ అఘోరి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నా అన్వేషణ
Naa Anvesh: లేడీ అఘోరి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నా అన్వేషణ

కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలతో కలకలం సృష్టించిన అఘోరీ అలియాస్‌ అల్లూరి శ్రీనివాస్‌ను సైబరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల Read more

నగరాన్ని జల్లీ పట్టి అదుపులోకి తీసుకున్న పూణే నిందితుడు
పూణే అత్యాచార కేసు – నిందితుడి అరెస్ట్ వెనుక థ్రిల్లింగ్ ఛేజింగ్

మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, అతన్ని పట్టుకునేందుకు Read more

Waqf: వక్ఫ్ బిల్లు వివాదం మణిపూర్ బీజేపీ నేత ఇంటికి నిప్పు
Waqf: వక్ఫ్ బిల్లు వివాదం మణిపూర్ బీజేపీ నేత ఇంటికి నిప్పు

వక్ఫ్ సవరణ చట్టం.. చుట్టుముట్టిన ఉద్రిక్తతలు వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన నేపథ్యంలో, రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఈ చట్టంతో Read more

Advertisements
×