పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ ప్రతిపాదించిన పథకాలను ఆపేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ ఫిర్యాదు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ శనివారం దీనిపై స్పందించారు.

Advertisements

బీజేపీ, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘బీజేపీకి నేరుగా వ్యవహరించే ధైర్యం లేకపోవడంతో కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌తో ఫిర్యాదు చేయించింది. ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి’ అని మీడియాతో అన్నారు.

పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్
పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు రూ.2,100, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ రెండు పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ‘ఇప్పటికే లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపట్ల బీజేపీ భయాందోళనలకు గురవుతోంది’ అని ఆయన విమర్శించారు.

Related Posts
హింద్వేర్ వారి ”బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమం..
Hygiene That Empowers

నవంబర్ 26: భారతదేశపు ప్రముఖ బాత్వేర్ బ్రాండ్ అయిన హింద్వేర్ లిమిటెడ్ వారు తమ "బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్" కార్యక్రమం ద్వారా యువతులను Read more

టాలీవుడ్ హీరో విష్వక్ సేన్ ‘మిడిల్ ఫింగర్’ వివాదం.. రాజకీయ కలకలం!
టాలీవుడ్ హీరో విష్వక్ సేన్ ‘మిడిల్ ఫింగర్’ వివాదం.. రాజకీయ కలకలం!

విష్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు: ‘ప్రతిసారి తగ్గను.. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు’ టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్ సేన్ తన యాటిట్యూడ్, మాస్ అప్పీల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు Read more

లోక్ స‌భ ఎంపీగా ప్ర‌మాణం చేసిన ప్రియాంక గాంధీ (ఫొటోలు)
priyanka rahul copy

న్యూఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ స‌భ‌లో పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున Read more

ఓరల్ హెల్త్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించిన కోల్గేట్
Colgate started the oral health movement

ఈ ఉద్యమం లక్షలాది మంది భారతీయులలో ఓరల్ హెల్త్‌కి సంబంధించిన అవగాహనను విస్తరిస్తుంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌కు సంబంధించిన 50K బలమైన డెంటిస్ట్ నెట్‌వర్క్‌భాగస్వామ్యంతో తక్షణ చర్యను Read more

Advertisements
×