dog bite treatment

కుక్క వల్ల ప్రాణాలు కోల్పోయిన యువకుడు

చందానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుక్క తరిమినందున, ప్రాణ భయంతో మూడో అంతస్తు హోటల్‌ నుంచి దూకిన యువకుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మరణించాడు.

Advertisements

వివరాలలోకి వెళితే, తెనాలికి చెందిన ఉదయ్‌ (23) అనే యువకుడు హైదరాబాద్‌ ​ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో కలసి చందానగర్‌లోని ఓ హోటల్‌ కి పుట్టిన రోజు పార్టీ కోసం వెళ్ళాడు .హోటల్‌ లో నిలిచి ఉన్న సమయంలో హోటల్‌ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఆ యువకుల వెంటపడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఉదయ్‌ హోటల్ మూడో అంతస్తు నుంచి దూకాడు.

దూకడం వల్ల అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు ఉదయ్​ను ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం కారణంగా ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపెట్టింది. కుక్కల బెడదపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కుక్కల సమస్యపై నగరంలో మరింత దృష్టిని కేంద్రీకరిస్తోంది

Related Posts
Apple: అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు
అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు

ప్రపంచదేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్ ల నుంచి తప్పించేందుకు యాపిల్ చర్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లపై స్పందిస్తూ, యాపిల్ కంపెనీ వేగంగా Read more

Infosys : రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ ట్రైనీలను తొలగింపు
Infosys రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ ట్రైనీలను తొలగింపు

ఇన్ఫోసిస్ మరోసారి పెద్ద నిర్ణయం తీసుకుంది తక్కువ పనితీరుతో శిక్షణలో విఫలమైన traineesను తప్పించింది. ఈసారి 240 మంది ట్రైనీలను కంపెనీ పదవి నుండి తొలగించింది. ట్రైనింగ్ Read more

Murder: ఆస్తి కోసం కూతురును చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి
ఆస్తి కోసం కూతురును చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన పీనా నాయక్‌కు 30 ఏళ్ల కింద వివాహం అవ్వగా ఒక కూతురు, ఒక కుమారుడు.. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుండి Read more

Donald Trump : టారిఫ్ లకు 90 రోజుల పాటు బ్రేక్ ప్రకటించిన ట్రంప్
Donald Trump టారిఫ్ లకు 90 రోజుల పాటు బ్రేక్ ప్రకటించిన ట్రంప్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నిజంగా ఊహించని రీతిలో జోరందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటన ఈ లాభాలకు ప్రధాన కారణంగా నిలిచింది. Read more

Advertisements
×