bhaskar reddy

చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన ఓ కేసులో హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆంధ్రారాజకీయాలలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనపై టీడీపీ కక్ష రాజకీయాలు చేస్తున్నదని, తనకు సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని, కావున ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. చెవిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు తదుపరి విచాణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related Posts
మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
imd warns heavy rains in ap and tamil nadu next four days

హైదరాబాద్‌: మరో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది తీరానికి చేరేసరికి బలహీనపడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితాలు రానున్న 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక Read more

నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ
CM Chandrababu meet with Mirchi yard and traders today

మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంఅమరావతి: మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు Read more

జగన్ భద్రత కోరుతూ మిథున్ రెడ్డి లేఖ
జగన్ భద్రత కోరుతూ మిథున్ రెడ్డి లేఖ

జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వైసీపీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో జరిగిన మిర్చి యార్డు పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపించింది. Read more

తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నిక
Election of TDP candidate as Deputy Mayor of Tirupati

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ పదవిని ఎన్డీయేలోని టీడీపీ కైవసం చేసుకుంది. కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నికను మంగళవారం తిరుపతి ఎస్వీ వర్సిటీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *