हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

WTC Final: టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Anusha
WTC Final: టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

రెండేండ్లకోసారి ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ,ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) టాస్ గెలిచాడు. టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.టాస్ గెలిచిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ “పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ, వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఆకాశం మబ్బులు పట్టి ఉండటం వల్ల మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.

ఖచ్చితంగా

ఈ పరిస్థితులకు తగ్గట్టుగా మా అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద సందర్భం. స్టేడియంలో దక్షిణాఫ్రికా అభిమానుల మద్దతు కూడా మాకు అదనపు బలం చేకూరుస్తుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది” అని అన్నాడు.వరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా(South Africa), ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. కగిసో రబాడ, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడిలతో కూడిన పేస్ దళం, కేశవ్ మహరాజ్ స్పిన్ విభాగంతో దక్షిణాఫ్రికా బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది.

ఆటగాళ్లందరూ

టాస్ ఓడి బ్యాటింగ్ చేయాల్సి రావడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) స్పందించాడు. “మొదట బ్యాటింగ్ చేయడంప‌ట్ల‌ మేం సంతోషంగానే ఉన్నాం. మా సన్నాహాలు అద్భుతంగా సాగాయి. జట్టులోని ఆటగాళ్లందరూ పూర్తి ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. గత పది రోజులుగా అందరం కలిసి కఠోర సాధన చేశాం. మాపై ఎలాంటి ఒత్తిడి ఉందని నేను అనుకోవడం లేదు. మేం ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని గెలిచాం. కాబట్టి ఇప్పుడు కూడా స్వేచ్ఛగా ఆడి ఆస్వాదిస్తాం” అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. 

WTC Final: టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
WTC Final

బ్యాటింగ్ లైనప్

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా టెస్ట్ గదను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లతో కూడిన పేస్ దళం, నాథన్ లయన్ స్పిన్‌తో ఆసీస్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది.

ప్రతిష్ఠాత్మక ఫైనల్

లార్డ్స్‌లో వాతావరణం మేఘావృతమై ఉండటంతో ఇరు జట్ల పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హేజిల్‌వుడ్.

Read Also: WTC Final 2025: నేటి నుంచే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870