हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Chandigarh: మహిళా పోలీస్ వాహనంలో డ్రగ్స్‌ పదవినుండి తొలగింపు

Anusha
Chandigarh: మహిళా పోలీస్ వాహనంలో డ్రగ్స్‌ పదవినుండి తొలగింపు

పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. క్రమంలో లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ బుధవారం రాత్రి థార్‌ కారులో ప్రయాణిస్తుండంగా బటిండాలోని బాదల్ రోడ్ లోని ఫ్లైఓవర్‌ పై పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆమెను అడ్డగించారు అనంతరం లేడీ కానిస్టేబుల్ కారులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గేర్ బాక్స్ నుండి 17 గ్రాములకు పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె మాన్సాలో పోస్టింగ్ పొందగాఇటీవలే బతిండా పోలీస్ లైన్స్ కు బదిలీ అయ్యిందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ పట్టుబడిన అనంతరం పోలీసులు కౌర్‌ను అరెస్టు చేశారు. ఒక రోజు రిమాండ్‌లోకి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపారు.ఈ ఘటన అనంతరం పోలీసులు అమన్‌దీప్‌ను ఉద్యోగం నుంచి తొలిగించినట్లు అధికారులు తెలిపారు.

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌

ఈ ఘటన అనంతరం అధికారులు ఆమె ఆస్తులపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. అమన్‌దీప్ కౌర్‌కు మహేంద్ర థార్‌తోపాటు ఆడి, రెండు ఇన్నోవా కార్లు, బుల్లెట్ బైక్‌, రెండు కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఖరీదైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ద్వారా వాటిని కొనుగోలు చేసిందా? లేదా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఆమెకు ఎవరైనా అధికారులు సహకరించారా?ఆమె వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలపై కూడా ఆరాతీస్తున్నారు.నగర డీఎస్పీ హర్బన్స్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ, రహస్య సమాచారం ఆధారంగా, లాడ్లీ ధీ చౌక్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద పోలీసు బృందం చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ సమయంలో, అమన్‌దీప్ కారును ఆపి, థార్‌ను తనిఖీ చేసినప్పుడు, దాని నుండి 17.71 మి.గ్రా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

ఆమె అందంగా ఉంటుంది పైగా కానిస్టేబుల్నిత్యం రీల్స్ చేస్తూ ఇన్‌స్టా క్విన్‌గా మారిపోయింది ఆమెకు ఫ్యాన్స్‌ఫాలోయింగ్‌ ఎక్కువే తరచూ వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అమన్‌దీప్ కౌర్‌. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్న నేపథ్యం లో లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ కానిస్టేబుల్ కారులో తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో గేర్ బాక్స్ నుండి 17 గ్రాములకు పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.అమన్‌దీప్ కౌర్‌ ని పోలీసులు అరెస్టు చేశారు.నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలో పోలీసు అధికారులే పాల్గొనడం సమాజాన్ని కుదిపేస్తోంది,

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870