हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Supreme Court: ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఎందుకంటే?

Anusha
Supreme Court: ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఎందుకంటే?

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పనితీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆధారాలు లేకుండానే అరెస్టులు చేయడం, తప్పుడు కేసులు మోపడం వంటి అంశాలపై జస్టిస్ అభయ్ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఈడీ విచారణ పద్ధతులపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కాం కేసుతో పాటు పలు ఇతర కేసులలో ఈడీ తీరును గమనించిన సుప్రీంకోర్టు, ఏజెన్సీ వ్యవహార శైలికి ఒక అలవాటుగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించింది.నిందితుడు నేరం చేసి రూ.40 కోట్లు సంపాదించినట్లు ఈడీ ఆరోపించిందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ చెప్పలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. ఏదైనా కంపెనీకి, నిందితునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో కూడా చెప్పలేకపోతున్నదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు గత వారం కూడా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. “దర్యాప్తు తనదైన వేగంతో జరుగుతూ ఉంటుంది. అది శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. మూడు ఛార్జిషీట్లను దాఖలు చేశారు. ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచుతూ మీరు వాస్తవంగా శిక్షిస్తున్నారు. ఈ ప్రక్రియను మీరు శిక్షగా మార్చేశారు. ఇదేదో ఉగ్రవాది లేదా ట్రిపుల్‌ మర్డర్‌ కేసు కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆధారాలు

సుప్రీంకోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలను లోతుగా పరిశీలిస్తే, ఆధారాలు లేని అరెస్టులుపై మండిపడింది. ఈడీ అనేక సందర్భాల్లో పక్కా ఆధారాలు చూపకుండానే వ్యక్తులను అరెస్టు చేస్తోందని సుప్రీంకోర్టు పదేపదే ప్రస్తావించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) కింద అరెస్ట్ చేయడానికి నిర్దిష్ట కారణాలు, బలమైన ఆధారాలు ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం అనుమానాలతో లేదా బలహీనమైన ప్రాథమిక ఆధారాలతో అరెస్టులు చేయడం రాజ్యాంగం లో వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని కోర్టు అభిప్రాయపడింది.ఈడీ తప్పుడు కేసులు పెడుతోందని, అరెస్టులు చేయడం ఒక అలవాటుగా మారిందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవి. ఇది ఈడీ దర్యాప్తు ప్రక్రియలో పక్షపాతం లేదా దురుద్దేశాలు ఉన్నాయేమోననే అనుమానాలకు తావిస్తోంది. చట్టాన్ని అమలు చేసే సంస్థ చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సూచిస్తున్నాయి.

  
Supreme Court: ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఎందుకంటే?

విశ్వసనీయత

సుప్రీంకోర్టు ఈడీపై వ్యక్తం చేసిన ఆగ్రహం కేవలం ఒక కేసుకో లేదా ఒక సంఘటనకో పరిమితం కాదు .ఈడీ తన విధానాలను పునఃపరిశీలించుకుని, చట్ట పరిధిలో, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.రాజ్యాంగ విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు తన పాత్రను మరోసారి చాటిచెప్పిందని ఈ సంఘటన నిరూపిస్తోంది.

Read Also: Maulana Abdul Aziz Ghazi: భారత్‌తో యుద్ధానికి మద్దతుపై మౌనం వహించిన లాల్ మసీదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

📢 For Advertisement Booking: 98481 12870