हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT: ఓటీటీలోకి ‘వీర ధీర శూర‌న్’ మూవీ ఎప్పుడంటే.!

Anusha
OTT: ఓటీటీలోకి ‘వీర ధీర శూర‌న్’ మూవీ ఎప్పుడంటే.!

తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్‌ పార్ట్‌ 2’. ’గా రూపొందిన ఈ సినిమాకు ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రియా శిబు నిర్మించింది. మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను ప్రకటించింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 24 నుంచి తెలుగుతో పాటు త‌మిళం, మల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.

కథ

వరంగల్ జిల్లాలోని మేడిచర్ల గ్రామంలో బాగా పేరు మోసిన పెద్ద మనిషి రవి (30 ఇయర్స్ పృథ్వీ) అక్కడ పెద్దాయనగా చెలామణి అవుతూఉంటారు. కాగా తనకి ఉన్న కొడుకు సూరజ్ వెన్రాజ్ (కన్నన్) కి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ అరుణగిరి (ఎస్ జే) సూర్యకి కొన్నేళ్ల నుంచి వైరం ఉంటుంది. ఈ సమయంలో ఒక సరైన సమయం కోసం చూస్తున్న అరుణగిరికి ఒక సరైన సమయం దొరుకుతుంది.ఒకరోజు రాత్రి తన భర్త కనిపించడం లేదు అని ఒకామె పెద్దాయన ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. ఆ తర్వాత ఆమె మిస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఛాన్స్ వదులుకోకూడదు అని ఆమె నిజంగా మిస్ అయినా కాకపోయినా ఫేక్ బాడీ పెట్టించి ఇద్దరు తండ్రీకొడుకులని ఎలాగైనా ఆ రాత్రికే చంపేయాలని పక్కా స్కెచ్ వేస్తాడు. ఇది గమనించిన పెద్దాయన తన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని చాలా ప్రయత్నిస్తాడు.అదే ఊరిలో ఉన్న కలైమని – కాళీగా పిలవబడే విక్రమ్ తన భార్య (తుషారా విజయన్) తమ పిల్లలతో కలిసి చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తూఉంటారు.పెద్దాయన కాళీ వద్దకు వెళ్లి తనకు సహాయం చేయాలని కోరుతాడు. అయితే అసలు తన గతం ఏంటి? పెద్దాయనకి కాళీకి ఉన్న సంబంధం ఏంటి? ఎస్ జే సూర్యని చంపడానికి సిద్ధమైన కాళీ రివర్స్ లో పెద్దాయన కొడుకునే ఎందుకు చంపుతాడు? అసలు చివరికి ఏమైంది అనేది అసలు కథ.

విశ్లేషణ

ఆసక్తికర ప్రొసీడింగ్స్ తో కథనం ఇంటర్వెల్ ముందు వరకు డీసెంట్ గానే సాగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్లాక్ లోనే ఎస్ జె సూర్యతో ఒక సన్నివేశం ఉంటుంది. అక్కడ ఇంటర్వెల్ కానీ కట్ చేసి ఉంటే దాని ప్రభావం ఆడియెన్స్ కి గట్టిగా అనేది అలాగే ఫస్టాఫ్ లో దాదాపు అరగంట వరకు విక్రమ్ ఎంట్రీ కనిపించదు. అయినప్పటికీ డీసెంట్ గా సినిమా నడుస్తుంది. తాను వచ్చాక కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అలానే కొన్ని మందు పాతర సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇలా కంప్లీట్ అయ్యే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కూడా ఇదే పేస్ తో కొనసాగుతుంది, కానీ నెమ్మదిగా కథనం డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కథనం కొన్ని చోట్ల ఫాస్ట్ గా నడిపించి ఉంటే మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. ఇక సెకాండఫ్ లో మెయిన్ గా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ అని చెప్పవచ్చు. ఒక ఊరిలో గొడవలు జరిగితే అవి ఎలా ఉంటాయో వాటిని చాలా న్యాచురల్ గా దర్శకుడు చూపించాడు.

Read Also: Jaat Movie: జాట్ మూవీ వివాదం స‌న్నీ డియోల్‌,ర‌ణ్‌దీప్ హూడా పై కేసు నమోదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870