हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Israel : మొహమ్మద్ సిన్వర్ ను హతమార్చామన్న నెతన్యాహు?

Anusha
Israel : మొహమ్మద్ సిన్వర్ ను హతమార్చామన్న  నెతన్యాహు?

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ కీలక నేత మొహమ్మద్ సిన్వర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో మరణించి ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు ఐదు నెలల విరామం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది మే నెల ఆరంభంలో దక్షిణ గాజాలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు నిర్వహించింది.ఈ దాడుల సమయంలోనే మొహమ్మద్ సిన్వర్ మరణించి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను హమాస్ సంస్థ ఇంతవరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. గతంలో హమాస్ నేత యాహ్యా సిన్వర్(Yahya Sinwar) హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడైన మొహమ్మద్ సిన్వర్, ఆ తర్వాత గాజాలో హమాస్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మొహమ్మద్ సిన్వర్ కూడా మరణించినట్లు నెతన్యాహు చేసిన ప్రకటనతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

సైనిక కార్యకలాపాలు

జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ, ఇప్పటివరకు సుమారు 10,000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హనియే, యాహ్యా సిన్వర్ వంటి కీలక హంతకులను కూడా తాము అంతమొందించామని ఆయన గుర్తుచేశారు. తాజాగా మొహమ్మద్ సిన్వర్ కూడా హతమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గాజాపై పూర్తి నియంత్రణ సాధించే వరకు సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు.

 Israel : మొహమ్మద్ సిన్వర్ ను హతమార్చాము: నెతన్యాహు
Israel : మొహమ్మద్ సిన్వర్ ను హతమార్చాము: నెతన్యాహు

ఆవేదన

గాజాలోకి మానవతా సాయంతో వెళ్తున్న ట్రక్కులను అనుమతిస్తున్నప్పటికీ, ఆ సరుకులు సామాన్య పౌరులకు చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 11 వారాల దిగ్బంధనం అనంతరం గాజాలోకి 100 సహాయ ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది. అమెరికాతో తమకు విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న ఊహాగానాలను నెతన్యాహు కొట్టిపారేశారు. బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కోసం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. లేనిపక్షంలో, గాజాపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించేందుకు సైనిక చర్యలతో ముందుకు సాగుతామని నెతన్యాహు తేల్చి చెప్పారు.

Read Also: Pm Modi: దేశ్నోక్ కర్ణిమాత ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870