हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Wagah Border: కేంద్రం సంచల నిర్ణయం.. వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

Vanipushpa
Wagah Border: కేంద్రం సంచల నిర్ణయం.. వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేపథ్యంలో వాఘా బోర్డ‌ర్‌ను మూసివేస్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్ సెక్యూటీ క‌మిటీ(ఎన్ఎస్సీ) స‌మావేశం త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. క‌శ్మీర్‌లో జ‌రిగిన దాడి త‌ర్వాత భార‌త్ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్‌.. అత్య‌వ‌స‌రంగా ఎన్సీసీ మీటింగ్‌ను నిర్వ‌హించింది. పాకిస్థాన్ ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్ జ‌రిగింది. ఆ భేటీలో టాప్ సివిల్‌, మిలిట‌రీ నేత‌లు పాల్గొన్నారు. పెహ‌ల్గామ్ ఘ‌ట‌న త‌ర్వాత చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు రెఢీ అవుతున్నారు. పాక్ ప్ర‌ధాని కార్యాల‌యం త‌న ప్ర‌క‌ట‌న‌లో ప్రాంతీయ భ‌ద్ర‌తా, జాతీయ భ‌ద్ర‌తా ప‌ర్యావ‌ర‌ణం గురించి పేర్కొన్న‌ది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు పాకిస్థాన్ ప్ర‌క‌టించింది. దీంతో వాఘా బోర్డ‌ర్‌ను మూసివేశారు.

కేంద్రం సంచల నిర్ణయం.. వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

పాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది?
సింధూ జ‌లాల ఒప్పందం రద్దును వ్య‌తిరేకించిన పాక్‌..
నీటి మ‌ళ్లింపును యుద్ధ చ‌ర్య‌గా భావిస్తాం..
వాఘా బోర్డ‌ర్ మూసివేత‌..
సార్క్ వీసా మిన‌హాయింపులు భార‌త్‌కు ర‌ద్దు..
పాక్‌లో ఉన్న భార‌తీయులు 48 గంట‌ల్లో వెళ్లిపోవాలి..
పాక్‌లో భార‌త హై క‌మీష‌న్ స‌భ్యుల సంఖ్య 30కి కుదింపు..
భార‌తీయ విమానాల‌కు త‌క్ష‌ణ‌మే పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత‌..
భార‌త్‌తో అన్ని ర‌కాల వాణిజ్యం నిలిపివేత‌..

Read Also: All Party Meet | పహల్గామ్‌పై అఖిలపక్ష సమావేశం.. అసదుద్దీన్ పార్టీ మినహాయింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870