Tesla: భారత్‌లో టెస్లా షోరూమ్, ముంబైలో ఘన ప్రారంభం

Read Time:  1 min
టెస్లా షోరూమ్
టెస్లా షోరూమ్
FONT SIZE
GET APP

ముంబైలోని బాంద్ర కూర్లలో టెస్లా షోరూమ్ ఘనంగా ప్రారంభమై, భారత ఈవీ మార్కెట్‌లోకి టెస్లా(Tesla) అడుగుపెట్టింది! మోడల్ Y(Model Y) కారు 61.07 లక్షల నుంచి అందుబాటులో ఉంది. టెస్లా షోరూమ్ యొక్క అత్యాధునిక ఫీచర్లను ఈ వీడియోలో చూడండి!

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.