Fertilizer Shortage: యూరియా కొరతపై తక్షణ చర్యలు తీసుకోండి

Read Time:  1 min
Fertilizer Shortage
Fertilizer Shortage
FONT SIZE
GET APP

Fertilizer Shortage

Fertilizer Shortage : యూరియా కొరతపై తక్షణ చర్యలు తీసుకోండి – కేంద్రానికి తుమ్మల లేఖ కరీఫ్ సీజన్‌లో యూరియా అవసరం పెరిగిందని తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.
5 లక్షల టన్నల(5 Lakhs Tonnes) కోటాలో ఇప్పటివరకు కేవలం 3.06 లక్షల(3.6 Lakhs) టన్నులే సరఫరా అయ్యింది.
దీంతో రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల కొరత తలెత్తిందని లేఖలో వివరించారు.
జూలై కోటాలో 60% దిగుమతి యూరియా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.