స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా 50% హద్దును దాటి రిజర్వేషన్లు(Reservations) అమలు చేయాలని నిర్ణయించుకుంది. కులగణన ఆధారంగా సెక్షన్ 285A లో మార్పులు చేస్తూ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ను గవర్నర్(Governer) కు పంపింది. గవర్నర్ న్యాయ సలహా కోరగా, సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై వ్యక్తిగతంగా వివరించనున్నారు. కోర్టు తీర్పుల ప్రకారం అసాధారణ పరిస్థితులు ఉన్నట్లయితే హద్దు దాటే అవకాశముంటుంది. అధికార వర్గాలు ఆర్డినెన్స్ ఆమోదాన్ని లాంఛనంగా చూస్తున్నాయి.
Reservation Ordinance: రిజర్వేషన్‌లపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్
Read Time:
1 min
Tags:
Breaking News in Telugu
Google News in Telugu
Latest News in Telugu
local body elections 2025
Panchayati Raj Amendment
rajbhavan
reservation ordinance
Telangana politics
Telugu News Today
రచయిత గురించి
Uday Kumar
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.