మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా(Hydra) అధికారులు మళ్లీ సర్వే చేపట్టారు. గతంలో ఎఫ్టీఎల్(FTL) బఫర్ జోన్లు నిర్ధారించకుండా వ్యాపారాలను కూల్చినందుకు విమర్శలు ఎదుర్కొన్న అధికారులు, ఇప్పుడు సాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా మార్కింగ్ పనులు చేపట్టారు.
Hydra Survey: సున్నం చెరువు బఫర్ జోన్లపై సర్వే మళ్లీ ప్రారంభం
By
Uday Kumar
Updated: July 17, 2025 • 12:21 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.