Helmet Awareness: హెల్మెట్ ధరించిన మహిళలకు చీరలు-బంగారు నాణాలు ఉచితం

Read Time:  1 min
హెల్మెట్
హెల్మెట్
FONT SIZE
GET APP

తమిళనాడులోని తాంజావూరు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవేర్‌నెస్ పెంచేందుకు వినూత్న పథకాన్ని ప్రారంభించారు. హెల్మెట్(Helmet) ధరించి ద్విచక్ర వాహనం నడిపే మహిళలకు హెల్మెట్ అవేర్‌నెస్(Awareness) కార్యక్రమం కింద చీరలు, బంగారు నానాలు బహుమతిగా ఇస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించగా, మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా ప్రచారం చేయాలని మహిళలు అభిలషిస్తున్నారు.

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.