ఓలా-ఊబర్
ఓలా(Ola), ఊబర్(Uber) వంటి అగ్రిగేట్ సంస్థలకు కేంద్రం రెట్టింపు ఛార్జీలకు మార్గం వేసింది.
పీక్ అవర్స్‌లో బేస్ రేట్ కంటే రెండింతలు వసూలు చేయడానికి అధికారిక అనుమతి.
ఓలా వినియోగదారులు ఇప్పటికే అధిక ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
ఈ కొత్త నిబంధనలు జనానికి మిగిల్చే భారంపై పూర్తి వివరాలు వీడియోలో ▶️