Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం!

Read Time:  1 min
Air India Crash
Air India Crash
FONT SIZE
GET APP

Air India Crash పై ఏఏఐబి(ACB) విడుదల చేసిన నివేదికలో మానవ తప్పిదమే కారణమని వెల్లడి. టేక్ ఆఫ్ అయిన 32 సెకన్లలోనే విమానం కూలిపోయింది.

ఇంధన కంట్రోలర్ స్విచ్ ఆఫ్ కావడం వల్ల రెండు ఇంజన్లు గాల్లోనే ఆగిపోయినట్లు విచారణలో తేలింది.


Air India Crash ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. బోయింగ్ సంస్థ కూడా విచారణకు పూర్తిగా సహకరించనున్నట్లు తెలిపింది.

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.