కావాల్సిన పదార్థాలు:
- బియ్యం పిండి – 1 కప్పు
- బెల్లం తురుము – 2 స్పూన్లు
- నెయ్యి – 2 స్పూన్లు
- ఏలకుల పొడి – 1 స్పూను

తయారీ విధానం (మోదకాలు):
స్టౌ వెలిగించి 1 కప్పు నీరు మరిగాక అందులో కప్పు బియ్యం పిండిని(Rice flour)చిటికెడు ఉప్పు మరియు కొద్దిగా నెయ్యి (ghee) వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు పిండిని గిన్నెలోకి తీసుకుని తడి చేసుకుంటూ మెత్తగా కలపాలి. తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసి గుండ్రంగా ఒత్తుకోవాలి. మరొక బాణలిలో 4 కప్పుల బెల్లం, కొబ్బరి తురుము, కొద్దిగా నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి మోదకాలు వచ్చే ఆకారంలో మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టి ఒత్తుకోవాలి. అన్ని మోదకాలు ఈ విధంగా తయారుచేసి సర్వ్ చేసుకోవచ్చు.

Read also: hindi.vaartha.com
Read also: