📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Fish fingers : ఫిష్‌ ఫింగర్స్‌ను ఎలా తయారు చేయాలో తెలుసా..

Author Icon By Sudha
Updated: July 15, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫిష్‌ ఫింగర్స్‌ (Fish fingers) అనేవి రుచికరమైన మరియు ప్రోటీన్‌ పరంగా మంచి ఆహారం. ఫిష్‌ ఫింగర్స్‌ (Fish fingers) ముఖ్యంగా స్టార్టర్‌ గా లేదా ఈవెనింగ్‌ స్నాక్‌ లా వాడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే (Everyone likes it)డిష్‌ ఇది. ఒక గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.

Fish fingers : ఫిష్‌ ఫింగర్స్‌ను ఎలా తయారు చేయాలో తెలుసా..

కావలసిన పదార్థాలు

చేప ముక్కలు (చర్మం, ముళ్లు తీసి నిలువుగా, సన్నగా కోసినవి): ఒక కప్పు, గుడ్లు: రెండు, మైదా: పావు కప్పు, బ్రెడ్‌ క్రంబ్స్‌: అర కప్పు, చిన్నగా తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి: అర టీస్పూన్‌ చొప్పున, ఆవాల పేస్ట్‌, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి: అర టీస్పూన్‌ చొప్పున, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం

ఒక గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత చేప ముక్కల్లో గుడ్లు, తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాల పేస్ట్‌, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్‌, మైదా వేసి బాగా కలిపి మరో అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. ఒక ప్లేటులో బ్రెడ్‌ క్రంబ్స్‌ వేసి దాంట్లో ఒక్కో చేప ముక్కనూ బాగా దొర్లించి, కాగిన నూనెలో దోరగా కాల్చుకుంటే ఫిష్‌ ఫింగర్స్‌ (Fish fingers)సిద్ధం.

ఫిష్ ఫింగర్స్ ఏ దేశానికి చెందినది?

ఇగ్లో ప్రతినిధి ఆల్ఫ్రెడ్ జాన్సెన్ ప్రకారం, చేపల వేళ్లు UKలో కనుగొనబడ్డాయి, అక్కడ కాడ్ ముక్కలను బ్రెడ్‌క్రంబ్స్‌లో కప్పి వేయించేవారు. ఇగ్లో యొక్క UK-ఆధారిత సోదరి బ్రాండ్ BirdsEye 1955లో UK మార్కెట్లో మొదటిసారిగా భారీగా ఉత్పత్తి చేయబడిన ఘనీభవించిన ఆహార ఉత్పత్తులను ప్రారంభించింది.

ఫిష్ ఫింగర్స్ తినడం ఆరోగ్యమా?

ఫిష్ ఫింగర్స్ బి విటమిన్లు, సెలీనియం మరియు విటమిన్ డి (ముఖ్యంగా మీరు చిన్న ఎముకలను తినేటప్పుడు) యొక్క మంచి మూలం .” సామాన్యమైన చేప వేలు యొక్క తెల్ల చేపలో తక్కువ ఒమేగా-3 ఉంటుంది, కానీ ఇప్పటికీ ఇది చాలా మంచి వనరుగా పరిగణించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sweet potato fritters: చిలగడదుంప బజ్జీలు ఎలా తాయారు

Breaking News fish fingers fish recipes homemade fish fingers how to make fish fingers latest news seafood snacks Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.