Cucumber Raita : కీరా రైతా

Read Time:  1 min
Cucumber Raita
Cucumber Raita
FONT SIZE
GET APP

Cucumber Raita : కావలసిన పదార్థాలు:

  • కీరా – ఒకటి (తొక్క, గింజలు తీసినది)
  • పెరుగు – రెండు కప్పులు
  • ఆవాలు – ఒక టీస్పూను
  • పచ్చిమిర్చి – రెండు
  • ఆవనూనె – పావు కప్పు
  • కొత్తిమీర – గుప్పెడు
  • కారం – ఒక టీస్పూను
  • పసుపు – అర టీస్పూను
  • ఉప్పు – రుచికి సరపడా
Cucumber Raita
Cucumber Raita

తయారు చేసే విధానం:
తొక్క, గింజలు తీసిన కీరాను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. పెరుగును (curd) పెద్ద గిన్నెలో వేసి కవ్వంతో చిలకాలి. తర్వాత పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఆవాలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తురిమిన కీరాను (Cucumber) చిలికిన పెరుగులో వేయాలి. పసుపు, కారం కూడా వేసి చక్కగా కలపుకోవాలి. దీన్ని అరగంట పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకోవాలి.

Cucumber Raita
Cucumber Raita

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/chicken-aloo-kurma/vantalu/541201/

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

// ── Embeds ── if (document.querySelector('blockquote.twitter-tweet, .twitter-tweet')) { const s = document.createElement('script'); s.src = 'https://platform.twitter.com/widgets.js'; s.async = true; s.charset = 'utf-8'; document.body.appendChild(s); } if (document.querySelector('.instagram-media')) { const s = document.createElement('script'); s.src = 'https://www.instagram.com/embed.js'; s.async = true; document.body.appendChild(s); }