Cucumber Dosakaya Pachadi:కీరా దోస పచ్చడి

Read Time:  1 min
Cucumber Dosakaya Pachadi
Cucumber Dosakaya Pachadi
FONT SIZE
GET APP

Cucumber Dosakaya Pachadi:కావలసిన పదార్థాలు

  • కీరా దోసకాయలు – 2
  • చిన్న కొబ్బరి ముక్కలు లేదా కోరిన కోరు – ఒక కప్పు
  • తగినంత ఉప్పు
  • నిమ్మకాయ – ఒకటి
  • కారాన్ని బట్టి పచ్చి మిరపకాయలు – 4, 5
  • సుమారు ఒక కప్పు తరిగిన కొత్తిమీర తురుము
  • చెంచాడు మినపప్పు
  • కొంచెం ఆవాలు
Cucumber Dosakaya Pachadi

తయారు చేసే విధానం:
కీరా దోసను చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి(coconut),ఉప్పు, కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తరిగి కీరాముక్కలలో ఈ ముద్దని కలుపుకుని నిమ్మరసాన్ని పిండుకోవాలి. కావలసిన వారు మినప్పుప్పు, ఆవాలు కొంచెం నూనె (oil) తో పోపు వేసి కలుపుకోవచ్చు. లేకపోయినా బాగానే ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

Cucumber Dosakaya Pachadi

Read also: hindi.vaartha.com

Read also: Sweet Potato Boorelu:చిలకడదుంప బూరెలు

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.