కావలసిన పదార్థాలు:
- సొరకాయ తురుము – ఒక కప్పు
- పెరుగు – రెండు కప్పులు
- నూనె – రెండు చెంచాలు
- ఆవాలు – ఒక చెంచా
- మినప్పప్పు – అర చెంచా
- ఎండుమిర్చి – రెండు
- జీలకర్ర – అర చెంచా
- కరివేపాకు రెబ్బలు – రెండు
- ఉప్పు – తగినంత
- కొబ్బరి తురుము – పావుకప్పు
- పచ్చిమిర్చి – రెండు
- అల్లం – చిన్న ముక్క

తయారు చేసే విధానం:
సొరకాయ తురుములో నీరంతా పోయేలా గట్టిగా పిండి పెట్టి చెందా నూనె వేయాలి. అందులో సొరకాయ తురుమును వేసి వేయించుకుని అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. అలాగే కొబ్బరి(coconut) తురుము, పచ్చిమిర్చి, మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో పెరుగు తీసుకుని అల్లం ముక్కను సరిపాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె (oil) వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర, కరివేపాకు వేయించుకుని పెరుగు సారి కలపoడి.

Read also: hindi.vaarth.com
Read also: