हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

US Ukraine: అమెరికా, ఉక్రెయిన్ ఒప్పందం – ఖనిజాల అగ్రిమెంట్​కు ఓకే

Vanipushpa
US Ukraine: అమెరికా, ఉక్రెయిన్ ఒప్పందం – ఖనిజాల అగ్రిమెంట్​కు ఓకే

ఉక్రెయిన్‌-అమెరికా మధ్య ఎట్టకేలకు ఖనిజాల ఒప్పందం కుదిరింది. బుధవారం రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. దీంతో ఉక్రెయిన్​లో ఉండే అరుదైన సహజ వనరులపై అమెరికాకు అనుమతి లభించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ విస్తృత ఆర్థిక ఒప్పందం విలువ దాదాపు బిలియన్ డాలర్లు ఉంటుంది.
యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీతో ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధాని భేటీ..
బుధవారం యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బీసెంట్‌, ఉక్రెయిన్‌ ఫస్ట్‌ డిప్యూటీ ప్రధాని యులియా సిర్దెంకో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే ఖనిజాల తవ్వకాలు, ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక విషయాలపై పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం వల్ల ఉక్రెయిన్‌లో అమెరికా సంయుక్త నిధిని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో అమెరికా పెట్టుబడిదారులకు ప్రాధాన్యత లభించనుంది.దాదాపు మూడేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు అమెరికా పన్నుదారుల డబ్బును చాలా ఉపయోగిస్తారు. ఉక్రెయిన్‌లో ఉండే అల్యూమినియం, గ్రాఫైట్‌, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి ఉంటుంది. తద్వారా అమెరికా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించడానికి ఉక్రెయిన్​కు అవకాశం లభిస్తుందన్నారు.
ఆర్థిక ఒప్పందంపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ స్పందిస్తూ ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి కావాల్సిన ఉమ్మడి పెట్టుబడి నిధిని స్థాపించడానికి రెండు దేశాలు సంతకాలు చేశాయని తెలిపింది. స్వేచ్ఛాయుత, సార్వభౌమ, సంపన్నమైన ఉక్రెయిన్‌ కోసం ట్రంప్‌ నిబద్ధతను ఈ చరిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్యం సూచిస్తుందని ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

 అమెరికా, ఉక్రెయిన్ ఒప్పందం - ఖనిజాల అగ్రిమెంట్​కు ఓకే

ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం..
రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశం చొరవ తీసుకుంటుందని, అందుకు బదులుగా ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్‌ గతంలో కీవ్​పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఖనిజాల ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయాల్సి ఉండేది. అందుకోసం ఓవల్‌ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య మీడియా ముందే మాటల యుద్ధం జరిగింది. అప్పటినుంచి ఒప్పందం అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు చాలా రోజులుగా ప్రయత్నాలు సాగించాయి. ఎట్టకేలకు బుధవారం ఇరుపక్షాలు అంగీకరించాయి.

Read Also: In-Pakistan: భారత సైన్యం పైకి పాక్ కాల్పులు..తిప్పికొట్టిన సైనికులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా

171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా

గ్రీన్ కార్డ్ లాటరీపై ట్రంప్ సంచలన నిర్ణయం

గ్రీన్ కార్డ్ లాటరీపై ట్రంప్ సంచలన నిర్ణయం

బాండి బీచ్ కాల్పులపై ఐసిస్ వ్యాఖ్యలు, ‘గర్వకారణం’ అన్న ఉగ్రవాదులు…

బాండి బీచ్ కాల్పులపై ఐసిస్ వ్యాఖ్యలు, ‘గర్వకారణం’ అన్న ఉగ్రవాదులు…

📢 For Advertisement Booking: 98481 12870