ట్రంప్ ఈ చిప్స్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Donald Trump: 5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్, వలసదారుల విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
అక్రమ వలసదారులపై ఇప్పటికే కఠిన చర్యలు
ట్రంప్ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను బహిష్కరిస్తోంది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాల తాత్కాలిక నివాసదారులను లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisements
5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు చేసిన ట్రంప్

5.30 లక్షల మందికి లీగల్ స్టేటస్ రద్దు
ట్రంప్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో వేలాది మంది తమ చట్టపరమైన హోదాను కోల్పోనున్నారు.
ఏప్రిల్ 24తో లీగల్ స్టేటస్ రద్దు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం, 2022 అక్టోబర్ తర్వాత అమెరికాకు వచ్చిన 5,32,000 మంది లీగల్ స్టేటస్ కోల్పోతారు. ఫెడరల్ రిజిస్టర్ నోటీసు అనంతరం 30 రోజుల్లో అమలు
నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన 30 రోజుల తర్వాత తాత్కాలిక హోదా పూర్తిగా రద్దవుతుంది.
తాత్కాలిక నివాస హోదా అంటే ఏమిటి?
వివిధ దేశాల పౌరులకు అమెరికాలో తాత్కాలికంగా ఉండటానికి ఇచ్చే హోదా ఈ విధానం ద్వారా లభిస్తుంది.
యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి, ప్రకృతి విపత్తుల కారణంగా USA ఆశ్రయించే ప్రజలు, సామాజిక, ఆర్థిక అస్థిరత ఉన్న దేశాల పౌరులకు తాత్కాలిక నివాస అవకాశం. ఈ తాజా ఆదేశం అమెరికాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
విపక్ష పార్టీల నిరసనలు
వలసదారులకు మద్దతుగా ఉన్న డెమోక్రాట్లు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. లీగల్ స్టేటస్ కోల్పోతున్న లక్షల మందికి భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో వలసదారుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. లీగల్ స్టేటస్ కోల్పోయే లక్షల మందికి అమెరికా విడిచి వెళ్లడం తప్పనిసరిగా మారనుంది.

Related Posts
లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లగ్జరీ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. ఈ Read more

Meghana Reddy : మధ్యాహ్నం నుంచి మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు
Meghana Reddy మధ్యాహ్నం నుంచి మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు మరింత ఊపందుకుంది. ఈ వ్యవహారం సంబంధించి హైదరాబాద్‌లో మద్యం వ్యాపారుల ఇళ్లపై సిట్ అధికారులు రోజు కొనసాగుతున్న సోదాలు Read more

China : చైనాలో గాలులు, ఇసుక తుపాను..600 పైగా విమాన సర్వీసులు రద్దు
Winds and sandstorms in China... More than 600 flights canceled

China : చైనాలో భీకర గాలులు, ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. Read more

మహా కుంభ్‌లో తొక్కిసలాటకు కారణాలు
stampede

మౌని అమావాస్య రోజున పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతోనే తొక్కిసలాటకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. మౌని అమావాస్య నాడు అమృత స్నాన్ మహా కుంభం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×