हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Khawaja Asif: పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రారంభించిన పిజ్జా హట్ మాది కాదు

Vanipushpa
Khawaja Asif: పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రారంభించిన పిజ్జా హట్ మాది కాదు

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) రీసెంట్ గా సియాల్ కోట్ లో ఒక కొత్త పిజ్జా హట్ అవుట్ లెట్ ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఖవాజా.. రిబ్బన్ కత్తిరించారు. అంతా బాగానే జరుగుతోందని అందరూ అనుకున్నారు. ఇది పెద్ద విషయమే కాదు. కానీ దాని తరువాత జరిగిన తతంగం వల్ల ఖాజా నవ్వులపాలయ్యారు. రక్షణ మంత్రి ప్రారంభించిన పిజ్జా హట్ అవుట్ లెట్ ఒరిజినల్ ది కాదు. ఈ విషయం కాస్త పిజ్జా హట్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దాంతో వాళ్ళు ఆ పిజ్జా హట్ తమది కాదని..అది అనధికారికమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అందులో పిజ్జా హట్ పాకిస్తాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో మా ప్రియమైన కస్టమర్లకు తెలియజేస్తున్నాం.. సియాల్‌కోట్ కంటోన్మెంట్‌లో ప్రారంభించిన పిజ్జా హట్ అవుట్‌లెట్ మాది కాదు. అది పిజ్జా హట్ పేరును, బ్రాండింగ్‌ను తప్పుగా వాడుకుంటుంది. పిజ్జా లవర్స్ దీన్ని గమనించగలరు అని అందులో రాసింది.

Read Also: Sunita Williams: అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్

Khawaja Asif: పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రారంభించిన పిజ్జా హట్ మాది కాదు
Khawaja Asif: పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రారంభించిన పిజ్జా హట్ మాది కాదు

దాంతో పాటూ మంత్రి ఓపెన్ చేసిన అవుట్‌లెట్‌కు పిజ్జా హట్ పాకిస్తాన్‌తో గానీ, దాని మాతృ సంస్థ అయిన యమ్!బ్రాండ్స్ తో గానీ ఎలాంటి చట్టపరమైన లేదా కార్యకలాపాల సంబంధం లేదని కూడా కంపెనీ స్పష్టం చేసింది. తమ ట్రేడ్‌మార్క్‌ను దుర్వినియోగం చేయడాన్ని ఆపడానికి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని కూడా పిజ్జా హట్ పాకిస్తాన్ తెలిపింది. పిజ్జా హట్ పట్టిన ఈ పోస్ట్ తో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పరువు నిలువునా పోయింది. పిజ్జాహట్ పోస్ట్ తో సియాల్‌కోట్ కంటోన్‌మెంట్‌లోని ఆ అవుట్‌లెట్ వద్ద రిబ్బన్ కత్తిరిస్తున్న ఆయన చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్
0:26

వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్

నన్ను టార్గెట్ చేస్తే..దేశాన్ని భూమిపై లేకుండా చేస్తా..ట్రంప్

నన్ను టార్గెట్ చేస్తే..దేశాన్ని భూమిపై లేకుండా చేస్తా..ట్రంప్

భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

టోర్నీపై రూమర్లు.. PCB క్లారిటీ

టోర్నీపై రూమర్లు.. PCB క్లారిటీ

డీయెగో గార్సియా దీవిపై ట్రంప్ కన్ను

డీయెగో గార్సియా దీవిపై ట్రంప్ కన్ను

గ్రీన్​లాండ్​పై జీ7 దేశాల అత్యవసర భేటీకి ట్రంప్ తిరస్కరణ

గ్రీన్​లాండ్​పై జీ7 దేశాల అత్యవసర భేటీకి ట్రంప్ తిరస్కరణ

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.. మేరీలాండ్‌లో ల్యాండింగ్

ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.. మేరీలాండ్‌లో ల్యాండింగ్

టోల్‌ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్.. కేంద్రం షాక్

టోల్‌ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్.. కేంద్రం షాక్

T20 వరల్డ్‌కప్‌పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

T20 వరల్డ్‌కప్‌పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870