Trump controversial map : అమెరికా మ్యాప్ మారుతుందా? ట్రంప్ షేర్ చేసిన ఫొటో షాక్!

Trump controversial map : అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా షేర్ చేసిన ఒక వివాదాస్పద మ్యాప్ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ట్రూత్ సోషల్ వేదికగా విడుదలైన ఈ ఏఐ-జనరేటెడ్ మ్యాప్‌లో కెనడా, వెనిజులా, గ్రీన్‌ల్యాండ్‌లను అమెరికా భూభాగాలుగా చూపించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌ను “US Territory – 2026”గా పేర్కొనడం మరింత కలకలం రేపింది. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌ల్యాండ్ ఖనిజ వనరులు, భౌగోళిక ప్రాధాన్యత కారణంగా అమెరికా జాతీయ భద్రతకు కీలకమని ట్రంప్ … Continue reading Trump controversial map : అమెరికా మ్యాప్ మారుతుందా? ట్రంప్ షేర్ చేసిన ఫొటో షాక్!