భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ (జనవరి 21), నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు టీ20 ఫార్మాట్‌లో తలపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి, నెలకొంది. చివరిసారిగా భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 1, 2023న జరిగింది.
Read Also: WPL 2026: ముంబై పై ఢిల్లీ గెలుపు
న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా/కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి,
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: