Heart Treatment: పాలకూర ఆకులతో గుండె కణజాలం అభివృద్ధి

Read Time:  1 min
Heart Treatment
Heart Treatment
FONT SIZE
GET APP

Heart Treatment: గుండె కణజాలం దెబ్బతిన్న వారికి కొత్త చికిత్సా మార్గం అందించే దిశగా శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. అమెరికాలోని వర్సెస్టర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు ఇతర పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు పాలకూర ఆకుల సహజ సిరల నిర్మాణాన్ని ఉపయోగించి మానవ హృదయ కణజాలాన్ని పెంచడంలో విజయం సాధించారు.

Read Also:GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు

Heart Treatment

డీసెల్యులరైజేషన్ అనే విధానంతో ఆకులోని మొక్క కణాలను తొలగించి, మిగిలిన సెల్యూలోజ్ సిరల నెట్‌వర్క్‌ను ఆధారంగా తీసుకున్నారు. ఆ నిర్మాణంపై హృదయ కణాలను ఉంచగా అవి పెరిగి స్పందించే లక్షణం కనబరిచాయి. ఈ పరిశోధన భవిష్యత్తులో హార్ట్ అటాక్ వల్ల దెబ్బతిన్న గుండె భాగాలను ప్రత్యేక ‘కార్డియాక్ ప్యాచ్‌లు’తో పునరుద్ధరించే అవకాశాలను తెరుస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.