Newborn Care: ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

Newborn Care: నెలలు నిండక ముందే పుట్టిన శిశువులు చాలా సున్నితంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పిల్లలను కంటికి రెప్పలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు. ముందస్తు పుట్టుక కారణంగా వీరికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. Read Also:GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు కంటి నుంచి మెదడు వరకు అనేక సమస్యల ప్రమాదం ప్రీమేచ్యూర్‌గా పుట్టిన శిశువులకు కంటి చూపు సమస్యలు, వినికిడి లోపాలు, శ్వాసకోశ … Continue reading Newborn Care: ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు