Yoon Suk Yeol: ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

Read Time:  1 min
ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌
ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌
FONT SIZE
GET APP

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడు యోన్ సుక్ యోల్‌(Yoon Suk Yeol)కు జీవిత‌కాల జైలుశిక్ష విధించారు. దేశంలో మార్షియ‌ల్ లా విధించే ప్ర‌య‌త్నం చేసిన కేసులో ఆయ‌న‌కు ఆ శిక్ష‌ను ఖ‌రారు చేశారు. సైనిక బ‌ల‌గాల‌తో జాతీయ అసెంబ్లీని ముట్ట‌డి చేసి, రాజ‌కీయ‌వేత్త‌ల అరెస్టుల‌కు ఆదేశాలు ఇచ్చారు. 2024 డిసెంబ‌ర్ 3న జ‌రిగిన ఆ ఘ‌ట‌న కేసులో మాజీ అధ్య‌క్షుడు యోన్ సుక్ యోల్ కేసు ఎదుర్కొంటున్నారు.

Read Also: Corruption : అవినీతికి తెరపడేదెప్పటికి?

Yoon Suk Yeol: Former South Korean President Sentenced to Life in Prison
Yoon Suk Yeol: Former South Korean President Sentenced to Life in Prison

సియోల్ కోర్టు ముందు భారీగా మ‌ద్ద‌తుదారులు

సియోల్ సెంట్ర‌ల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జ‌డ్జీ జీ గ్వా యోన్ తుది తీర్పు వినిపించారు. యోన్ సుక్ యోల్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ప్రాసిక్యూట‌ర్లు కోరారు. యోన్ మ‌ద్ద‌తుదారులు సియోల్ కోర్టు ముందు భారీగా చేరుకున్నారు. తీర్పు అనంత‌రం అనేక మంది కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. యోన్ మాత్రం ఎటువంటి ప‌శ్చాతాపాన్ని వ్య‌క్తం చేయ‌లేదు. ఆధారాలు లేకుండానే తీర్పును ఇచ్చిన‌ట్లు ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది ఆరోపించారు. ముందుగా రాసిన స్క్రిప్టునే జ‌డ్జీ చ‌దివిన‌ట్లు పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.