Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. రాష్ట్రాల ఆదాయ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచితాల పంపిణీ కొనసాగుతోందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ (CJI Justice Suryakant) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల స్థానంలో రాష్ట్రాలు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. Read Also: Sundar Pichai on Vizag: ప్రపంచానికి గేట్ వేగా విశాఖపట్నం ఈ … Continue reading Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం