हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Trump: ఎట్టకేలకు గ్రీన్‌లాండ్‌ విలీనం కోసం బిల్లు

Vanipushpa
Trump: ఎట్టకేలకు గ్రీన్‌లాండ్‌ విలీనం కోసం బిల్లు

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా రిపబ్లికన్ పార్టీ ‘గ్రీన్‌లాండ్‌ విలీనం రాష్ట్ర హోదా’ అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా గ్రీన్‌ల్యాండ్‌(Greenland)ను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని రాండీ తెలిపారు. అమెరికా శత్రువులు ఆర్కిటిక్‌ ప్రాంతంలో పట్టు సాధించేందుకు యత్నిస్తున్నాయని.. కానీ ఇలా జరగనివ్వమని అన్నారు.

Read Also: India: జర్మనీలో భారతీయ ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసా రద్దు

Trump: ఎట్టకేలకు గ్రీన్‌లాండ్‌ విలీనం కోసం బిల్లు
Trump: ఎట్టకేలకు గ్రీన్‌లాండ్‌ విలీనం కోసం బిల్లు

రష్యా, చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా చర్యలు

ఆర్కిటిక్‌లో రష్యా, చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా చేపడుతున్న ఈ చర్యలు ఎంతో కీలకమని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన అనంతరం ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ద్వీపాన్ని డెన్మార్క్‌కు దూరం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌లాండ్ ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తికి 10 వేల నుంచి లక్ష డాలర్లు (రూ.8 లక్షల నుంచి రూ.89 లక్షలు) డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. అయితే అమెరికా నగదు చెల్లింపు ప్లాన్‌ను గ్రీన్‌లాండ్‌ నాయకులు రిజెక్ట్ చేశారు. గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్‌ ఫ్రెడరిక్ కూడా దీనిపై స్పందించారు. తమ భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని తేల్చిచెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
0:42

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

మతమార్పిడుల ఆరోపణలపై NHRC సీరియస్.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు?

మతమార్పిడుల ఆరోపణలపై NHRC సీరియస్.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు?

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870