America: రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

అమెరికా(America)లోని మిన్నెయాపోలిస్ ఇమ్మిగ్రేషన్ ఏజంట్ చేతిలో హత్యకు గురైన వలస మహిళ 37 ఏళ్ల రినీ నికోల్ గుడ్ (Renee Nicolo Good)కు దేశవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. ఆమెను ఐసీఈ ఏజెంట్ కాల్చి చంపాడాన్ని నిరసిస్తూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. మినియాపోలిస్‌లో బుధవారం ఇమిగ్రేషన్‌ ఏజెంట్‌ ఒకరు 37 ఏండ్ల మహిళను కాల్చి చంపారు. రెనీ నికోలో గుడ్‌ అనే మహిళ కారులో వస్తుండగా, ఆమె ఇంటికి సమీపంలో అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ … Continue reading America: రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం