Vijay Kumar DRO: అర్హులకు మూడు చక్రాల వాహనాలు ఉచితంగా మంజూరు

Read Time:  1 min
Free three-wheelers granted to eligible persons
Free three-wheelers granted to eligible persons
FONT SIZE
GET APP
  • సదరన్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన డిఆర్ఓ ఎన్ విజయ్ కుమార్

Vijay Kumar DRO: ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మూడు చక్రాల మోటారు స్కూటీలను ఉచితంగా మంజూరు చేయుటకు అర్హులను ఎంపిక చేయుటలో భాగముగా దరఖాస్తు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులకు శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని శంకరన్ హాల్ లో 86 మంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

Read also: Raghurama Krishna Raju case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు

Free three-wheelers granted to eligible persons

Free three-wheelers granted to eligible persons

అధికారుల పర్యవేక్షణలో ధ్రువీకరణ పత్రాల తనిఖీ

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ,ఎన్ విజయకుమార్ (Vijay Kumar DRO) దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ చేశారు ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ, డి.సి.హెచ్.యస్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్, ఐ.సి.డి.ఎస్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగిందని సంస్థ జిల్లా మేనేజర్ ఏ.మహమ్మద్ అయూబ్ ఓ ప్రకటనలో తెలియజేశారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.