हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Silver price today : వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?

Sai Kiran
Silver price today : వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?

Silver price today : వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారుల ఆసక్తిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ తెల్ల లోహం రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ జనవరి నెలలోనే ఇప్పటివరకు దాదాపు 22 శాతం వరకు పెరిగిన వెండి ధర, ప్రధాన పెట్టుబడి సాధనాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3 లక్షల మైలురాయికి అత్యంత చేరువలో నిలిచింది.

గత శుక్రవారం MCXలో కిలో వెండి ధర రూ.2,87,762 వద్ద ముగిసింది. గమనార్హమైన విషయం ఏమిటంటే, గత ఏడాది (Silver price today) ఏప్రిల్‌లో కేవలం రూ.95,917గా ఉన్న వెండి ధర, ఇప్పటివరకు దాదాపు 200 శాతం పెరిగింది. సాధారణంగా ఇలాంటి భారీ రాబడులు మల్టీబ్యాగర్ షేర్లలోనే కనిపిస్తాయి. కానీ కమోడిటీ మార్కెట్లో వెండి ఈ స్థాయి లాభాలను అందించడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలే కిలో వెండి రూ.2,92,960 వద్ద ఆల్‌టైమ్ హైను నమోదు చేసింది.

Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయంగా పలు కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారీగా బంగారం కొనుగోలు చేసిన ప్రపంచ కేంద్ర బ్యాంకులు, ఇప్పుడు తమ నిల్వల్లోకి వెండినీ చేర్చుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు మార్కెట్లో భౌతిక వెండి సరఫరా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.

వాస్తవానికి 2025 ప్రారంభంలో వెండిపై పెద్దగా అంచనాలు లేవు. గత ఏడాది చివరికి వెండి ధర రూ.1.10 లక్షలకు చేరుతుందని విశ్లేషకులు భావించగా, ఆ మార్కును చాలా ముందే దాటేసింది. ఆ తర్వాత కూడా ఆగకుండా రూ.2.54 లక్షల స్థాయిని అధిగమించింది. ప్రస్తుత ధరను పరిశీలిస్తే, రూ.3 లక్షల మైలురాయిని చేరుకోవడానికి వెండికి కేవలం 4 నుంచి 5 శాతం పెరుగుదల మాత్రమే అవసరం. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల చూపు ఇప్పుడు పూర్తిగా వెండిపైనే కేంద్రీకృతమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతికూల రాజకీయాలకు ప్రజలు గుడ్‌బై: కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు

ప్రతికూల రాజకీయాలకు ప్రజలు గుడ్‌బై: కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు

భర్త ఫోన్‌ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య

భర్త ఫోన్‌ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య

డావోస్ ట్రిప్ రద్దు చేసిన డీకే శివకుమార్, అసలు కారణం ఇదే!

డావోస్ ట్రిప్ రద్దు చేసిన డీకే శివకుమార్, అసలు కారణం ఇదే!

3వ వన్డేలో కీలక మార్పు, అర్ష్‌దీప్ ఎంట్రీ ఎందుకో?

3వ వన్డేలో కీలక మార్పు, అర్ష్‌దీప్ ఎంట్రీ ఎందుకో?

ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్: కస్టమర్లకు భారీ ఊరట

ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్: కస్టమర్లకు భారీ ఊరట

కరూర్ తొక్కిసలాట కేసు విజయ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు!

కరూర్ తొక్కిసలాట కేసు విజయ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు!

యూపీలో పొగమంచు బీభత్సం, వరుస ప్రమాదాలు షాక్!

యూపీలో పొగమంచు బీభత్సం, వరుస ప్రమాదాలు షాక్!

క్రియేటర్లకు భారీ అవకాశము

క్రియేటర్లకు భారీ అవకాశము

నోటి బ్యాక్టీరియా లివర్‌ను నాశనం చేస్తుందా? షాకింగ్ స్టడీ!

నోటి బ్యాక్టీరియా లివర్‌ను నాశనం చేస్తుందా? షాకింగ్ స్టడీ!

నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు

నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు

మౌని అమావాస్య రోజున గంగా ఘాట్ల వద్ద ఏమైంది? లక్షలాది భక్తులు

మౌని అమావాస్య రోజున గంగా ఘాట్ల వద్ద ఏమైంది? లక్షలాది భక్తులు

బీజాపూర్ ఎన్‌కౌంటర్ షాక్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మృతి!

బీజాపూర్ ఎన్‌కౌంటర్ షాక్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మృతి!

📢 For Advertisement Booking: 98481 12870