Gold rate today india : బంగారం భారీ పతనం, ఇవాళ రేట్లు ఎంతంటే షాక్!

Read Time:  1 min
Gold rate 16/03/26
Gold rate 16/03/26
FONT SIZE
GET APP

Gold rate today india : గత కొన్ని వారాల్లో ఆల్‌టైమ్ హైలను తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. బడ్జెట్ డే ట్రేడింగ్, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా బంగారం ధరలు వరుసగా రెండు–మూడు రోజుల్లో భారీగా పడిపోయాయి.

MCX ఫ్యూచర్స్ నుంచి స్పాట్ మార్కెట్ వరకు అన్ని సెగ్మెంట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అయితే సోమవారం (ఫిబ్రవరి 2) ధరలు కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో:

  • 24K గోల్డ్ – ₹16,057 / గ్రాము
  • 22K గోల్డ్ – ₹14,719 / గ్రాము
  • 18K గోల్డ్ – ₹12,043 / గ్రాము

MCXలో వోలాటిలిటీ

MCXలో కేవలం రెండు రోజుల్లోనే బంగారం 20% వరకు పడిపోయింది. ₹1,46,800 నుంచి ₹1,36,185 వరకు పడిపోయి, ఆ తర్వాత స్వల్పంగా రికవరీ అయింది.

Gold rate today india
Gold rate today india

Read Also:ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్

గ్లోబల్ ప్రభావం

Comexలో కూడా ఔన్స్‌కు $609 వరకు పతనం నమోదైంది. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్లు క్లోజ్ చేయడం వల్ల బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

నగరం24 క్యారెట్ (₹/10g)22 క్యారెట్ (₹/10g)18 క్యారెట్ (₹/10g)
ఢిల్లీ1,60,7301,47,3501,20,590
ముంబై1,60,5801,47,2001,20,440
చెన్నై1,62,5501,49,0001,28,000
బెంగళూరు1,60,5801,47,2001,20,440
హైదరాబాద్1,60,5801,47,2001,20,440
కోల్‌కతా1,60,5801,47,2001,20,440
పుణే1,60,5801,47,2001,20,440

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.