Nellore crime news today: ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు
Nellore crime news today: అంతేలేని అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన దగదర్తి తాశిల్దార్ పాల కృష్ణ ఇంటితోపాటు, అతని బంధువులు స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల విలువచేసే ఆస్తులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఏసీబీ డిఎస్పి రామకృష్ణుడు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన పాల కృష్ణ 2017లో డిప్యూటీ తాసిల్దారుగా … Continue reading Nellore crime news today: ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed