हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Gold Rate Today : 26-08-2025 ట్రంప్ నిర్ణయం డాలర్ బలహీనతతో బంగారం ధరలు మారాయి

Sai Kiran
Gold Rate Today : 26-08-2025 ట్రంప్ నిర్ణయం  డాలర్ బలహీనతతో బంగారం ధరలు మారాయి

Gold Rate Today : ఇటీవలి రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఎగువ-దిగువలు కొనసాగుతున్నాయి. 26 ఆగస్టు నాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్ ను పదవి నుంచి తొలగించడంతో మార్కెట్ పై ప్రభావం పడింది. Gold Rate Today దీని కారణంగా డాలర్ బలహీనమవ్వగా, బులియన్ మార్కెట్ లో బంగారం మెరుపు చూపింది.

ఇంటర్నేషనల్ & ఇండియన్ మార్కెట్:

  • ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ $3,372 పర్ ఔన్స్ వద్ద ట్రేడవుతోంది.
  • MCX లో బంగారం ₹290 పెరిగి ₹100,914 వద్ద ట్రేడవుతోంది.
  • వెండి కూడా ₹332 పెరిగి ₹116,282 పర్ కిలోకు చేరింది.

రిటైల్ రేట్లు ప్రకారం :

  • 24 క్యారెట్ బంగారం: ₹1,01,950 / 10 గ్రాములు (25 ఆగస్టు నాటి ₹1,02,050 తో పోలిస్తే తగ్గింది)
  • 22 క్యారెట్ బంగారం: ₹93,450 / 10 గ్రాములు (నిన్నటి ₹93,550 కంటే తక్కువ)

డాలర్ పరిస్థితి

ట్రంప్ నిర్ణయం తర్వాత డాలర్ ఇండెక్స్ 0.30% కంటే ఎక్కువగా పడిపోయింది. దీంతో బంగారం మీద డిమాండ్ పెరిగింది, ఎందుకంటే ఇన్వెస్టర్లు దానిని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నారు.

Read also :

https://vaartha.com/suicide-case-anantapur-love-triangle-young-woman-commits-suicide/andhra-pradesh/536155/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870