Cleaning Hacks:ఇంట్లోనే నగలకు మళ్లీ మెరుపు తెచ్చే సులభమైన చిట్కాలు

Read Time:  1 min
Cleaning Hacks
Cleaning Hacks
FONT SIZE
GET APP

ఒక చిన్న గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్(Cleaning Hacks) కలిపిన నీటిలో నగలను కొద్దిసేపు నానబెట్టాలి. అనంతరం మృదువైన బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది శుభ్రం చేస్తే, మురికి తొలగి పాత మెరుపు తిరిగి వస్తుంది.

మరొక విధానంగా, వేడి నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్‌తో పాటు ఒక చెక్క నిమ్మరసం కలిపి అందులో ఆభరణాలను ఐదు(Cleaning Hacks) నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే అవి మరింత మెరిసిపోతాయి.

Cleaning Hacks

అలాగే, బంగారు గాజులను ముందుగా నీటిలో నానబెట్టి, రెండు చెంచాల శనగపిండిలో అవసరమైనంత వెనిగర్ కలిపి మెత్తని పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని గాజులపై పూసి మృదువైన బ్రష్‌తో రుద్ది కడిగితే, అవి కొత్తవాటిలా కాంతివంతంగా మారతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.