సాధారణంగా ఎవరైనా పెద్ద పులి నోటికి చిక్కితే అమ్మా.. అయ్యా అని ఏడుపులు స్టార్ట్ చేస్తారు. నన్ను రక్షించండి, కాపాడండి అని కేకలు వేస్తారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. పులితోనే చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆ బుడ్డోడి భయం పులి తనను తినేస్తుందని కాదు.. మరి ఇంకేంటి ? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బుడ్డోడు టైగర్ తో జరిపిన సంభాషణపై అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
జూలో పెద్దపులిని చూద్దామని వెళ్లాడు ఆ పిల్లోడు .
ప్లీజ్ వదులు అమ్మ చూస్తే నన్ను కొడుతుంది
ప్రమాదవశాత్తు పెద్దపులి బోను వద్దకు వెళ్లగా ఆ చిన్నారిని పులి నోటపట్టుకుంది. చిన్నారి టీ షర్ట్ పట్టుకుని లాగుతుంది. దీంతో ఆ పిల్లోడు కాపాడండి అని కేకలు వేయకుండా.. ” టీషర్ట్ వదులు అమ్మ చూస్తే నన్ను తిడుతుంది. ప్లీజ్ వదులు అమ్మ చూస్తే నన్ను కొడుతుంది” అని పులితో సంభాషించాడు. చిన్నారికి పులి తనను తినేస్తుంది అన్న భయం కంటే అమ్మ చూస్తే తనను తిడుతుంది అన్న భయమే ఎక్కువగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. కొంతమంది ఈ వీడియోకు ఫన్నీ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం చిన్నారిని కాపాడకుండా వీడియో ఎలా తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు.
సాధారణంగా ఎవరైనా పెద్ద పులి నోటికి చిక్కితే అమ్మా.. అయ్యా అని ఏడుపులు స్టార్ట్ చేస్తారు. నన్ను రక్షించండి, కాపాడండి అని కేకలు వేస్తారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. పులితోనే చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆ బుడ్డోడి భయం పులి తనను తినేస్తుందని కాదు.. మరి ఇంకేంటి ? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బుడ్డోడు టైగర్ తో జరిపిన సంభాషణపై అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
జూలో పెద్దపులిని చూద్దామని వెళ్లాడు ఆ పిల్లోడు.
ప్లీజ్ వదులు అమ్మ చూస్తే నన్ను కొడుతుంది.
ప్రమాదవశాత్తు పెద్దపులి బోను వద్దకు వెళ్లగా ఆ చిన్నారిని పులి నోటపట్టుకుంది. చిన్నారి టీ షర్ట్ పట్టుకుని లాగుతుంది. దీంతో ఆ పిల్లోడు కాపాడండి అని కేకలు వేయకుండా.. ” టీషర్ట్ వదులు అమ్మ చూస్తే నన్ను తిడుతుంది. ప్లీజ్ వదులు అమ్మ చూస్తే నన్ను కొడుతుంది” అని పులితో సంభాషించాడు. చిన్నారికి పులి తనను తినేస్తుంది అన్న భయం కంటే అమ్మ చూస్తే తనను తిడుతుంది అన్న భయమే ఎక్కువగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
పులి నోటికి చిక్కిన పిల్లాడి మాటలు వీడియోపై నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. కొంతమంది ఈ వీడియోకు ఫన్నీ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం చిన్నారిని కాపాడకుండా వీడియో ఎలా తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు.
పులి నోటికి చిక్కిన పిల్లాడి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పలు ప్రశ్నలను మరింత పెంచింది.