हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Tornadoes : అమెరికాను కుదిపేసిన తుఫాను – 21 మంది మృతి

Divya Vani M
Tornadoes : అమెరికాను కుదిపేసిన తుఫాను – 21 మంది మృతి

అమెరికాలో తీవ్ర తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ సహజ విపత్తు 21 మంది దుర్మరణం చెందారు. కెంటకీ, మిస్సోరీ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్, రవాణా వ్యవస్థలు స్తంభించాయి.శనివారం జరిగిన ఈ తుఫాను సమయంలో పలుచోట్ల Tornadoes విరుచుకుపడ్డాయి. వేలాది ఇళ్లను నాశనం చేశాయి. పలు ప్రాంతాల్లో ఎగిరిన ఇనుప చూరులు, చెట్లను వీచిన గాలులు ధ్వంసం చేశాయి.

Tornadoes అమెరికాను కుదిపేసిన తుఫాను – 21 మందికి మృతి
Tornadoes అమెరికాను కుదిపేసిన తుఫాను – 21 మందికి మృతి

కెంటకీలో అత్యధిక మృతులు

కెంటకీ రాష్ట్రంలో అత్యధికంగా 14 మంది మృతి చెందారు. లారెల్ కౌంటీలో ఒక్కటే తొమ్మిది మరణాలు నమోదయ్యాయి. గవర్నర్ ఆండీ బేషియర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్న ఆయన, సహాయ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. మిగిలిన ప్రజల క్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మిస్సోరీలో భారీ నష్టం

మిస్సోరీ రాష్ట్రం కూడా తుఫానుతో తడిసి ముద్దైంది. అక్కడ ఏడుగురు మృతి చెందారు. ముఖ్యంగా సెయింట్ లూయిస్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది.
ఇక్కడ దాదాపు ఐదు వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షలాది ప్రజలు చీకటిలో ఉండిపోయారు. పలుచోట్ల మౌలిక సదుపాయాలు పూర్తిగా విచ్చిన్నమయ్యాయి.

ఇల్లినోయిలోనూ టోర్నడో తాకిడి

ఇల్లినోయిలో కూడా టోర్నడోలు పలు ప్రాంతాల్లో వానదంచికొట్టాయి. విద్యుత్ లైన్లు కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు, గాలుల తాకిడితో రహదారులు మూసివేశారు.యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, ఇది అతి తీవ్రమైన తుఫానుగా నమోదైంది. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా ఉండవని సూచించారు.

ప్రభుత్వ చర్యలు ముమ్మరం

ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ టీములు విధుల్లో ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులు పూర్తి స్థాయిలో అలర్ట్‌లో ఉన్నాయి.అధికారులు ప్రజలకు ఇండ్లలోనే ఉండాలని సూచించారు. తాత్కాలిక నివాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. విపత్తు సమయంలో ప్రజల సురక్షకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

తుఫాను కారణంగా భారీ ఆస్తి నష్టం

ఈ బీభత్సం అనేక కుటుంబాలను రోడ్డున పడేసింది. వేలాది మంది తమ ఇల్లు కోల్పోయారు. అనేక బిజినెస్‌లు మూతపడ్డాయి. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు సైతం దెబ్బతిన్నాయి.ఇది అమెరికా ఇటీవల ఎదుర్కొన్న భయానక తుఫాన్లలో ఒకటి. భవిష్యత్తులో ఇలాంటివి తక్కువయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి.

Read Also : US Embassy Warning : భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక.. శాశ్వత నిషేధమంటూ వార్నింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870