Protein food

Protein Food : ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే అనర్థాలివే!

ప్రొటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాంశం. ఇది కేవలం కండరాలను నిర్మించడమే కాకుండా, హార్మోన్‌ల ఉత్పత్తి, శక్తి లభ్యం వంటి అనేక కీలక పనులలో పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ ప్రొటీన్‌ను అధికంగా తీసుకుంటే శరీరానికి మేలు కంటే మాలిన్యాలే ఎక్కువవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా అధిక మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం శరీరంలో దాహం పెరగడానికి కారణమవుతుంది. ఈ దాహాన్ని తృప్తి పరచేందుకు అధికంగా నీరు తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడుతుంది.

Advertisements

నోటి దుర్వాసన సమస్య

అలాగే, ప్రొటీన్ ఎక్కువగా తీసుకునే వారి శ్వాసనాళంలో ఆమ్లాల ప్రభావం వల్ల నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది. దీనితో పాటు మలబద్ధకం కూడా సాధారణంగా కనిపించే సమస్య. ప్రొటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకునే వారు కొన్నిసార్లు పచ్చి కూరగాయలు, ఫైబర్ తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా మలవిసర్జన సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Protein food2
Protein food2

వేడిని పెంచి, ఒళ్లు నొప్పులు, అలసట

ఇంకా, అధిక ప్రొటీన్‌ శరీరంలో వేడిని పెంచి, ఒళ్లు నొప్పులు, అలసట లాంటి ఇబ్బందులను కలిగించవచ్చు. శరీరబరువుకు అనుగుణంగా ప్రొటీన్‌ను సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల సూచనల ప్రకారం, ఒక్కొక్క కేజీ శరీర బరువుకు సగటున 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతుంది. అందువల్ల ప్రొటీన్‌ అవసరాన్ని గుర్తించుకుని, మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Related Posts
తిరుపతికి పవన్ కళ్యాణ్
pawan tirupathi

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి టికెట్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి ఆయన ఈ పర్యటన Read more

ఢిల్లీ పర్యటలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Chief Minister Chandrababu on Delhi tour

అమరావతి: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నిన్న(శుక్రవారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , విదేశాంగ Read more

ఒకేసారి బందీలను విడుదల చేయం: హమాస్
ఒకేసారి బందీలను విడుదల చేయం: హమాస్

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానాన్ని తలపిస్తోంది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒప్పందం ప్రకారం Read more

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్
Police counter on bail petition in phone tapping case

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ అఫిడవిట్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×