हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Urea: యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూపులు

Anusha
Urea: యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూపులు

వేసవి ముగిసిపోయి వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ఈ సమయంలో తెలంగాణలోని రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, పొలాల్లో పంటల సాగు పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.పంట వేయడం ప్రారంభించిన తర్వాత అది పెరిగిన దగ్గరి నుంచి చీడపీడలు పట్టకుండా ఉండేందుకు యూరియా వంటి రసాయనాలను రైతన్నలు పిచికారీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ యూరియా(Urea) సమీకరణ సమస్యగా మారనుంది. కేంద్రం ప్రతినెలా నిర్ణీత కేటాయింపులు సరిగ్గా సరఫరా చేయడం లేదు. ఇప్పటికే ఏప్రిల్​, మే నెలల కోటాలో భారీగా కోత విధించగా, ఈ నెలలోనూ అదే పరిస్థితి కనిపిస్తుండటంతో వ్యవసాయ శాఖ వర్గాల్లో ఆందోళన మొదలైంది.ప్రస్తుత వానాకాలం సీజన్​ కోసం తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియాను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ(Department of Chemicals) కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సీజన్​ ఆరంభానికి ముందే 5 లక్షల టన్నుల నిల్వ చేసి డిమాండుకు తగ్గట్లుగా మార్క్​ఫెడ్​ ద్వారా యూరియా పంపిణీకి ప్రణాళికలు చేసింది.

దిగుబడులపై ప్రభావం

ఏప్రిల్ నెలకు 1.70 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, కేంద్రం కేవలం 1.22 లక్షల టన్నులే పంపింది. మిగిలిన 48 వేల టన్నులు మే నెల కోటాలో భర్తీ చేస్తారన్న నమ్మకంతో అధికారులు ఎదురు చూశారు. కానీ మే నెలలోనూ 1.60 లక్షల టన్నుల కేటాయింపు ఉండాల్సి ఉండగా, కేవలం 94 వేల టన్నులే వచ్చాయి. అలా 66 వేల టన్నుల కోత విధించబడింది. ఏప్రిల్​ నెలలో 48 వేల టన్నులు, మే నెలలో 66 వేల టన్నుల ఇలా రెండు నెలల కోటాలో 1.14 లక్షల టన్నులను కోత పెట్టారు. ఈ నేపథ్యంలో,రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంటలు ఎదిగే ముఖ్య దశలో నత్రజని ఎరువు లేకపోవడం, దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Urea: యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూపులు
Urea

వ్యవసాయశాఖ 

ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ, వెంటనే చర్యలు ప్రారంభించింది. మే 19న అదనపు సంచాలకుడు దిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో సమావేశమయ్యారు. అలాగే మే 26న వ్యవసాయ శాఖ తరపున అధికారిక లేఖ పంపించారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హర్షవర్ధన్‌(Harsha Vardhan)కు లేఖ రాసి, తక్షణమే సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు.అయినా జూన్ నెలకు కేటాయించిన 1.70 లక్షల టన్నులలో, బుధవారం (జూన్ 5) వరకు రాష్ట్రానికి కేవలం 3 టన్నులే చేరాయి, మిగతా సరఫరా విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆందోళన మరింత తీవ్రమైంది.

Read Also: Amrabad Tiger Reserve: ఊరిని ఖాళీ చేసిన ఆదివాసీలు..విజయవంతమైన టైగర్ ప్రాజెక్టు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లిక్కర్ స్కాం కేసు లో కవితకు క్లీన్ చిట్‌పై కేటీఆర్ స్పందన

లిక్కర్ స్కాం కేసు లో కవితకు క్లీన్ చిట్‌పై కేటీఆర్ స్పందన

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

మంత్రులు కారు రియల్ఎస్టేట్ బ్రోకర్లు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

మంత్రులు కారు రియల్ఎస్టేట్ బ్రోకర్లు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

ఒక్కరోజే రూ. 10 వేలు జంప్.. క్వింటా మిర్చి 50 వేలు

ఒక్కరోజే రూ. 10 వేలు జంప్.. క్వింటా మిర్చి 50 వేలు

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు..

తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు..

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

అత్యధిక జీతం పొందే డిపార్ట్‌మెంట్ ఇదే!

అత్యధిక జీతం పొందే డిపార్ట్‌మెంట్ ఇదే!

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

బడ్జెట్ ప్రణాళికపై ముమ్మర కసరత్తు

బడ్జెట్ ప్రణాళికపై ముమ్మర కసరత్తు

📢 For Advertisement Booking: 98481 12870