हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

TG: ఈనెల 12న రెండు కొత్త పథకాలు అమలు

Saritha
TG: ఈనెల 12న రెండు కొత్త పథకాలు అమలు

తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక అడుగు వేస్తోంది. (TG) దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రణామం, బాల భరోసా అనే రెండు వినూత్న పథకాలను రూపొందించింది. ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారు ఈ ప్రతిష్టాత్మక పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివ్యాంగుల సహకార సంస్థ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో నిధులను కేటాయించి వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Read also: Srisailam: ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

TG: ఈనెల 12న రెండు కొత్త పథకాలు అమలు

వైకల్య రహిత తెలంగాణ దిశగా కీలక అడుగులు

దివ్యాంగుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 50 కోట్ల భారీ నిధిని కేటాయించింది. ఇందులో భాగంగా రూ. 43.22 కోట్ల విలువైన అత్యాధునిక సహాయక పరికరాలను సుమారు 7 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. (TG) ఈ పరికరాల జాబితాలో దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, వీల్ చైర్లతో పాటు విద్యా, ఉపాధి అవకాశాల కోసం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు ఉన్నాయి.

వృద్ధుల కోసం ప్రణామం డే కేర్ సెంటర్లు వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వృద్ధుల మానసిక ఉల్లాసం, సంరక్షణ కోసం ‘ప్రణామం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను మంజూరు చేశారు. వైకల్య రహిత తెలంగాణే లక్ష్యంగా బాల భరోసా రాష్ట్రంలోని చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఉండే శారీరక లేదా మానసిక వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వాటిని నివారించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒడిశాలో కుప్పకూలిన ఛార్టర్డ్ ఫ్లైట్: రవుర్కెలాలో ఘోర ప్రమాదం

ఒడిశాలో కుప్పకూలిన ఛార్టర్డ్ ఫ్లైట్: రవుర్కెలాలో ఘోర ప్రమాదం

ట్రంప్‌నకు మచాడో నోబెల్ బహుమతిని ఇవ్వబోతున్నారా?

ట్రంప్‌నకు మచాడో నోబెల్ బహుమతిని ఇవ్వబోతున్నారా?

ప్రైవేట్ బస్సులు అధిక టికెట్ ధరలపై కఠిన చర్యలు

ప్రైవేట్ బస్సులు అధిక టికెట్ ధరలపై కఠిన చర్యలు

సంక్రాంతికి తెలంగాణలో రెండు కొత్త పథకాలు..

సంక్రాంతికి తెలంగాణలో రెండు కొత్త పథకాలు..

ఇక మీదట డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ?

ఇక మీదట డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ?

ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయలేదన్నపై భారత్ ఖండన

ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయలేదన్నపై భారత్ ఖండన

సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి

ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి

కవిత స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌?

కవిత స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌?

అన్నమయ్య జిల్లా కోసువారిపల్లి బ్రహ్మోత్సవాలు 2026 – కల్యాణోత్సవం, రథోత్సవం వివరాలు

అన్నమయ్య జిల్లా కోసువారిపల్లి బ్రహ్మోత్సవాలు 2026 – కల్యాణోత్సవం, రథోత్సవం వివరాలు

TN, APలో భారీ వర్షాలు

TN, APలో భారీ వర్షాలు

కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు విద్యుత్ షాక్

కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు విద్యుత్ షాక్

📢 For Advertisement Booking: 98481 12870