HYD: కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్.. అలా చేస్తే ఫైన్, జైలు శిక్ష

హైదరాబాద్ నగరంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్. ఇకపై తమ నిర్మాణ సామగ్రిని ఇష్టానుసారం రోడ్లపై పడేసి సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో రహదారి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా.. పాదచారులు, వాహనదారుల భద్రతను కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టంలో కీలక సవరణలకు రంగం సిద్ధం చేసింది. (HYD) నిర్మాణ సామగ్రిని రోడ్లపై వేయడం, విక్రయించడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ కఠినమైన జరిమానాలు, జైలు శిక్ష పడేలా కొత్త … Continue reading HYD: కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్.. అలా చేస్తే ఫైన్, జైలు శిక్ష