हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

Sharanya
TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలను నాంపల్లి లోని బోర్డు కార్యాలయం నుండి డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రదర్శన, ప్రత్యేకించి బాలికల ఉత్తమ ప్రతిభ, గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది విద్యారంగంలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. బాలిక‌లు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 4,88,430 మంది హాజ‌రు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, బాలిక‌లు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 5,08,582 మంది హాజ‌రు కాగా 3,33,908 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌ https://results.cgg.gov.in/ లో చూడవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, మార్క్స్, గ్రేడ్ మరియు పాస్/ఫెయిల్ స్థితిని తెలుసుకోవచ్చు. ఫలితాలను ప్రింట్ తీసుకోవచ్చు లేదా PDF రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. రెండు సంవత్సరాలకు కలిపి సుమారు 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇది గత ఏడాదితో పోల్చితే కొద్దిగా పెరిగిన సంఖ్య.

Read also: Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870